యాంకర్ గా కాస్తా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోతోంది. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఈ బ్యూటీ హంగామా మినిమమ్ ఉంటోంది.