పలుచని చీరలో నడుము ,నాభి అందాలు ప్రదర్శన స్టార్ట్ చేసింది జ్యోతీరాయ్. ఫ్రంట్..బ్యాక్ సొగసులు చూపిస్తూ.. బీచ్ వాక్ చేస్తూ.. బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది. స్టార్ హీరోయిన్లకు మించిన అందం, క్రేజ్‌తో దూసుకుపోతోంటారు. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రలో జ్యోతి రాయ్ అందరినీ కట్టిపడేస్తోంది. ఆమె ఆఫ్ స్క్రీన్ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.