మరి నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం ఎలా ఉందో, ట్విట్టర్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్విటర్ లో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ ఉందనేది ఉత్కంఠగా మారింది. అసలే జనాలు థియేటర్స్ కి రావడం లేదు. దీనితో పక్కా కమర్షియల్ టీం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.