ఈ క్రమంలో అనేక సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంది. 2018లో నిక్ జోనాస్ ని వివాహం చేసుకొని, న్యూయార్క్ లో కాపురం పెట్టింది. ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తుంది.హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నప్పటి నుండి బాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. ఆమె చివరి హిందీ చిత్రం ది వైట్ టైగర్ 2021లో విడుదలైంది.