హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) గురించి యంగ్ జనరేషన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అయితే ఇటీవల సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది షాలినీ.
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో యంగ్ బ్యూటీ షాలిని పాండే సెన్సేషన్ గా మారిపోయింది. తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ తో నటించి యువత హృదయాల్లో అలజడి సృష్టించింది.
26
ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా షాలినీ స్టేటస్ మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిిళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ షాలినీ అర్జున్ రెడ్డి ఇచ్చినంత సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయాయి. అయినా షాలినీ పట్టువదలని విక్రమార్కుడిలా కేరీర్ లో దూసుకుపోతోంది.
36
గతంలోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటించేందుకు మొగ్గుచూపుస్తోంది. ఇటు టాలీవుడ్ లోనూ క్రమంగా షాలినీ క్రేజ్ తగ్గుతూ రావడంతో హిందీ, తమిళం చిత్రాలకే పరిమితం అవుతోంది.
46
ప్రస్తుతం హిందీలో షాలినీ ‘మహారాజా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే తను నటించిన ‘జయేశ్ బాయ్ జోర్దార్’ మూవీ రిలీజ్ అయ్యింది. సినిమా ఫలితాలు అంచనాలను తారుమారు చేశాయి. దీంతో ప్రస్తుతం షాలినీ కేరీర్ అయోమయంలో పడినట్టేనని తెలుస్తోంది.
56
అయితే, అటు సినిమాలతో ప్రస్తుతం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న షాలినీ ఇక సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. గత కొద్ది రోజులుగా మతిపోయేలా ఫొటోషూట్లు, బికినీలో స్విమ్ చేస్తూ వీడియో క్లిప్ లతో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచుతోంది.
66
తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుందీ బ్యూటీ. ఈ పిక్స్ లో షాలినీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ షోచేస్తూ మతిపోగొట్టిందీ బ్యూటీ. గతంలో కంటే ప్రస్తుతం కాస్తా స్లిమ్ కావడంతో షాలినీ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైక్ చేస్తూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.