పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్ అంటారు. కొంచెం మారండి అని ఘాటుగానే సమాధానమిచ్చింది గీతూరాయల్. ఈ మాటలకు ఇంకా మండిపడిన షణ్ను ఫ్యాన్స్.. మరింత రెచ్చిపోయారు. మావాడిని బాడీషేమింగ్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే బాధేస్తుందా? అని గీతూకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.