కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు. సూర్య, గీతూ, బాలాదిత్య ఎలిమినేషన్ అందుకు ఉదాహరణ. గీతూ ఎలిమినేషన్ అయితే ఎవరూ ఊహించలేదు. ఆమె తప్పకుండా ఫైనల్ 5లో ఉంటుందని భావించారు.