300 కోట్ల బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా రూపొందింది. కథ కార్తీక్ సుబ్బరాజుది. లాక్ డౌన్ సమయంలో ఆయన శంకర్ కి కథ చెప్పగా, ఆయనకు నచ్చి, స్క్రీన్ ప్లే రాసి, గ్రాండ్‌గా తీశారు. రాంచరణ్ ద్విపాత్రాభినయం చేశారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.