ఇలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగా మొత్తం ఐదుగురు సభ్యులు లిస్ట్ లో చేరారు. టాస్క్ లో భాగంగా మోనాల్, అవినాష్, అభిజిత్, దివి, ఆరియానా నామినేట్ కావడం జరిగింది. కెప్టెన్ అయినప్పటికి ముందుగా బిగ్ బాస్ సూచనలో భాగంగా నోయల్ కూడా ఈ వారం కొరకు నామినేట్ కావడం జరిగింది.