తమిళ, తెలుగు పరిశ్రమలలో ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్ చెల్లెలు ఐశ్వర్య వివాహం 2017లో ఘనంగా జరిగింది. సౌత్ ఇండియాలో గోల్డ్ స్టోర్స్ చైన్ కలిగిన వ్యాపారవేత్త గిరితీశ్ ని వివాహమాడిన ఐశ్వర్య వివాహానికి తమిళ చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు పాల్గొనగా అప్పటి మధుర జ్ఞాపకాల సంబంధించిన ఫోటోలు మీకోసం