ఇందులో బాలయ్య ఫ్యాన్స్.. తారక్ సినిమాలపై విమర్శలు చేశారు. ఇప్పటి వరకు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా వంద కోట్ల సినిమా లేదంటూ, అది నీ స్టార్ డమ్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ముందు `ఎన్`(నందమూరి) అనే ట్యాగ్ తీసేయమని అంటున్నారు. అది పెట్టుకుని తమ పరువు తీస్తున్నారని, ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటాపోటీగా ఆడేవని, ఒకసారి వాళ్లు హిట్ కొడితే, మరో సారి వీళ్లు హిట్ కొట్టేవారని, ఆ పోటీ ఎప్పుడూ ఉండేదని, కానీ ఎన్టీఆర్ సినిమాలు ఎవరికీ పోటీ ఇవ్వడం లేదని, కనీసం ఇప్పటి వరక ఒక్క వంద కోట్ల సినిమా లేదని వాళ్లు మండి పడుతున్నారు.