అయితే అతడి పేరు, వివరాలేవీ బయటకి రాలేదు.ఇప్పటి వరకు ఇలియానా.. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో డేటింగ్ చేస్తూ ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇలియానా ఈ పిక్ పోస్ట్ చేయడంతో అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. ఇలియానా అసలైన ప్రియుడు, తన బిడ్డకి తండ్రి వెలుగులోకి వచ్చేశాడు. ఇక అతడి వివరాలు మాత్రమే తెలియాల్సి ఉంది.