Published : Feb 28, 2021, 05:01 PM ISTUpdated : Feb 28, 2021, 05:02 PM IST
ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులకు వినోదం పంచె బొద్దుగుమ్మ శ్రీముఖి తన పెళ్లి గురించి అడిగితే... అసలు సంగతి బయటపెట్టింది. తన పెళ్లి ఎప్పుడు, అతగాడు ఎలా ఉంటాడో వివరాలు చెప్పేసింది. దీనితో శ్రీముఖి పెళ్లిపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.
తెలుగులో టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా ఫేమస్ అయిన ఈమె... తక్కువ కాలంలోనే యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్నారు.

29
ఈటీవి ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు శ్రీముఖి. ఆ షోలో యాంకర్ రవితో పాటు ఆమె వేసే పంచ్ లు, ప్రాసలు బాగా పాపులర్ అయ్యాయి.

39
ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి ఫేమ్ మరింత పెరిగింది. బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన శ్రీముఖి... రెమ్యూనరేషన్ రూపంలో గట్టిగానే రాబట్టారు.

49
ప్రస్తుతం అనేక బుల్లితెర షోలకు శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాలలో ఆమె సందడి చేస్తున్నారు.

59
యాంకర్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్న శ్రీముఖి, హీరోయిన్ గా కూడా మారారు. ఆమె హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

69
ఈ మూవీలో శ్రీముఖి ఒకింత హాట్ రోల్ చేశారని సమాచారం. గతంలో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీముఖి మొదటిసారి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ పాత్ర చేస్తున్నారు.

79
కాగా శ్రీముఖి పెళ్లి గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. ఆ మధ్య వాలెంటైన్స్ డే నాడు ఓ గుడ్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియా పోస్ట్ పెట్టగా, అందరూ బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయబోతుంది.. త్వరలో పెళ్లి అనుకున్నారు. తీరా అది తన న్యూ బిజినెస్ గురించి అప్డేట్ అని తెలిసింది.

89
అయితే పెళ్లిపై తన వైఖరి.. కాబోవాడి వివరాలు, సమయం తెలియజేసింది శ్రీముఖి. మొదటగా తనకు 31ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకోదట. ప్రస్తుతం శ్రీముఖి వయసు 27కాగా 2025లో ఆమె వివాహం ఉంటుందన్న మాట.

99
ఇక తనకు కాబోయేవాడు ఎనర్జిటిక్ మరియు యాక్టీవ్ గా ఉండాలని... తనను చిన్న పిల్లలా గారాబం చేసేవాడై ఉండాలి అన్నారు. అలాగే తన నిర్ణయాన్ని గౌరవిస్తూ.. స్వేచ్ఛ ఇచ్చేవాడై ఉండాలని శ్రీముఖి వెల్లడించారు.