తెలుగు లో హీరోయిన్లు గా ప్రయత్నం చేసి.. శ్రీదివ్య, కలర్స్ స్వాతి, బిందుమాధవి లాంటి హీరోయిన్లు.. తెలుగువారై అయినా.. ఇక్కడ ఆధరణ లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి పోయారు. ఇక ఇప్పటికీ అదే పరిస్థితి కోనసాగుతోంది టాలీవుడ్ లో. జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టిన ఫరియా అబ్ధుల్లా కూడా టాలీవుడ్ లో ఛాన్స్ లు లేక కోలీవుడ్ గుమ్మం తొక్క బోతోంది.