అజయ్‌ దేవగన్‌ ని కలవకపోతే.. షారూఖ్‌ని పెళ్లిచేసుకునేదానివా? కాజోల్‌కి ఫ్యాన్‌ ప్రశ్న.. ఏం చెప్పిందంటే?

Published : Mar 10, 2021, 03:18 PM ISTUpdated : Mar 10, 2021, 03:28 PM IST

వెండితెరపై షారూఖ్‌, కాజోల్‌ ఎంతగా కెమిస్ట్రీకి మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరు సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఆ సన్నివేశాలు రక్తికట్టాల్సిందే. అనేక లవ్‌ స్టోరీస్‌లో వీరిద్దరు నటించి క్రేజీ జోడిగా నిలిచారు. అయితే  కాజోల్‌కి అజయ్‌ దేవగన్‌ పరిచయం కాకపోతే, ఆమె షారూఖ్‌ని పెళ్లి చేసుకునేదా? ఆసక్తిరేకెత్తిస్తున్న ఈ ప్రశ్న ఇటీవల కాజోల్‌ కి ఎదురైంది. దీనికి ఆమె సమాధానమేంటి?

PREV
18
అజయ్‌ దేవగన్‌ ని కలవకపోతే.. షారూఖ్‌ని పెళ్లిచేసుకునేదానివా? కాజోల్‌కి ఫ్యాన్‌ ప్రశ్న.. ఏం చెప్పిందంటే?
కాజోల్‌, షారూఖ్‌ ఖాన్‌ బాలీవుడ్‌లో పాపులర్‌ ఆన్‌ స్క్రీన్‌ కపుల్‌. వీరిమధ్య అద్భుతమైన రొమాంటిక్‌ బాండింగ్‌ ఉంది. తెర వెనుక వీరిద్దరు మంచి స్నేహితులు కూడా.

28
అయితే సిల్వర్‌ స్క్రీన్‌పై వీరి పలికించిన ప్రేమ, రొమాన్స్ కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. వీరు కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే 1990-20 టైమ్‌లో బాలీవుడ్‌ని ఈ జోడి తమ ప్రేమ కథా చిత్రాలతో శాషించిందని చెప్పొచ్చు.

38
`దిల్‌వాల్‌ దుల్హానియా లేజాయేంగే` చిత్రం తర్వాత అనేక మంది దర్శక, నిర్మాతలు వీరి కాంబినేషన్‌లో సినిమాలు చేయాలని పోటీపడ్డారు. వీరి చుట్టూ క్యూ కట్టారు. ఎంత రెమ్యూనరేషన్‌ అయినా ఇచ్చి వీరితో సినిమా చేయాలని భావించారు.

48
కానీ అక్కడే బ్రేక్‌ పడింది. అప్పటికే కాజోల్‌.. అజయ్‌ దేవగన్‌ ప్రేమలో ఉంది. వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారు. పైగా షారూఖ్‌ ఖాన్‌కి అప్పటికే మ్యారేజ్‌ అయ్యింది. గౌరీఖాన్‌ని పెళ్ళి చేసుకున్నారు.

58
ఈ క్రమంలోనే షారూఖ్‌కి దూరంగా ఉండాలని, ఆయనతో కొన్ని రోజులు సినిమాలు చేయొద్దని అజయ్‌ నుంచి కాజోల్‌కి హెచ్చరికలు వెళ్లాయి. దీంతో కొంతకాలం షారూఖ్‌కి దూరంగా ఉంది కాజోల్‌. కానీ చాలా మంది ఆడియెన్స్ షారూఖ్‌కి పెళ్లైన విషయం తెలియక, వీరిద్దరినే జోడీగా భావించారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండని భావించారు.

68
ఇదే ప్రశ్న ఆ మధ్య కాజోల్‌కి ఎదురైంది. కాజోల్‌ లైఫ్‌లోకి అజయ్‌ దేవగన్‌ రాకపోయి ఉంటే, ఆమె షారూఖ్‌ని పెళ్లి చేసుకునేదా? అనే ప్రశ్నని ఓ అభిమాని ఇటీవల ఫ్యాన్స్ తో కాజోల్‌ చేసిన చాట్‌లో అడిగాడు.

78
అందుకు కాజోల్‌ చాలా తెలివిగా సమాధానం చెప్పింది. `ఆ మనిషి ప్రపోజ్‌ చేయాల్సిన అవసరం లేదు` అంటూ బదులిచ్చింది. షారూఖ్‌తో తనకున్న బంధాన్ని వివరించమని మరో అభిమాని అడగ్గా.. `జీవితానికి సరిపడ స్నేహితుడు` అని చెప్పింది కాజోల్‌.

88
కాజోల్‌, షారూఖ్‌ చివరి సారిగా 2015లో `దిల్‌వాలే` చిత్రంలో కలిసి నటించారు. ఇందులో వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ మరో జంటగా నటించారు. ఇది ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories