`ఎఫ్‌2` భామ మెహరీన్‌ షాకింగ్‌ బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌.. ఏకంగా జీరో సైజ్‌లో..

First Published Jun 1, 2021, 4:59 PM IST

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ షాక్‌ ఇస్తుంది. తన బాడీని పూర్తిగా మార్చేసింది. ఊహించని విధంగా మారిపోయింది. బొద్దుగా కనువిందు చేసే ఈ హాట్‌ బ్యూటీ ఏకంగా జీరో సైజ్‌కి వెళ్లిపోయింది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

మెహరీన్‌ `ఎఫ్‌2`, `పంతం` చిత్రాల వరకు బొద్దుగా, బబ్లీగా ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్న ఈ భామ ఊహించని విధంగా తన శరీరాన్ని మార్చేసింది.
undefined
జీరో సైజ్‌కి వెళ్లిపోయింది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోలో సన్నగా సన్నజాజి తీగలాగా కనిపిస్తుంది మెహరీన్‌.
undefined
కొత్తగా ఓ ఫోటో షూట్‌ పిక్‌ని పంచుకుంది మెహరీన్‌. ముఖంలో నవ్వు, పెళ్లి కళ కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది మెహరీన్‌.
undefined
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న మెహరీన్‌ హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్‌ బిష్ణోయ్‌ మనవడు, కాంగ్రెస్‌ యువ నాయకుడు భవ్య బిష్ణోయ్‌ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యింది.
undefined
త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నారు. అయితే కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే మ్యారేజ్‌ జరిగిపోయేది, ఇప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మెహరీన్‌ మ్యారేజ్‌ వచ్చే ఏడాది అయ్యే ఛాన్స్ ఉందట. తాజాగా ఈ విషయాన్నిఆమె వెల్లడించింది.
undefined
ఇదిలా ఉంటే నాని హీరోగా నటించిన `కృష్ణగాడి వీరప్రేమగాథ` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మెహరీన్‌. తొలి సినిమాలో క్యూట్‌ అందాలతో కనువిందు చేసింది.
undefined
అమాయకత్వంతో కూడిన నటనతో అలరించింది. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరైంది. ఈ అమ్మడి ట్రెడిషనల్‌గానే కనిపించినా హాట్‌ ఫేవరేట్‌గా మారింది.
undefined
ఆ తర్వాత శర్వానంద్‌ నటించిన `మహానుభావుడు` చిత్రంలో నటించింది. ఇందులోనూ తన గ్లామర్‌ సైడ్‌ చూపించింది. సెక్సీ అందాలతో మెస్మరైజ్‌ చేసింది.
undefined
రవితేజతో `రాజా ది గ్రేట్‌`, `కేరాఫ్‌ సూర్య`, `జవాన్‌`, `పంతం`, `నోటా`, `కవచం`, `చాణక్య`, `ఎఫ్‌2`, `ఎంత మంచి వాడవురా`, `అశ్వథ్థామ` చిత్రాల్లో నటించింది.
undefined
వీటిలో `రాజాది గ్రేట్‌`, `ఎఫ్‌ 2` చిత్రాలు మాత్రమే సక్సెస్‌ సాధించాయి. ఈ అమ్మడు కూడా నటిగా టాలీవుడ్‌లో ముదిరిపోయింది. అన్ని రకాల ప్రతిభని సాధించింది.
undefined
ప్రస్తుతం `ఎఫ్‌3`లో వరుణ్‌ తేజ్‌తో నటిస్తుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్‌, తమన్నామరో జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.
undefined
మోహరీన్‌ హాట్‌ లుక్‌.
undefined
click me!