స్టార్ హీరోయిన్ గా.. స్టార్ పొలిటీషియల్ గా.. ఆర్ కే రోజా తన మార్క్ చూపించుకున్నారు. నటిగా విరామం ఇచ్చి ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారిన ఆమె.. అటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటు పొలిటిషియన్ గా పైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు.