రాతి గోడల మధ్య విరహపు సెగలు రేపుతున్న ఇషా.. అందాలతో దాడి చేయాలంటే ఈమె తర్వాతే ఎవరైనా..

Published : Sep 12, 2022, 03:30 PM IST

  నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది.

PREV
17
రాతి గోడల మధ్య విరహపు సెగలు రేపుతున్న ఇషా.. అందాలతో దాడి చేయాలంటే ఈమె తర్వాతే ఎవరైనా..

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ. 

27

ఇంస్టాగ్రామ్ లో ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

37

తన అందాల ఆరబోతపై విమర్శలు విస్తున్నప్పటికీ ఇషా గుప్తా తన పని తాను చేసుకుపోతోంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

47

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా ఇషా గుప్తా మరో మైండ్ బ్లోయింగ్ డ్రెస్ లో మెరిసింది. కళ్ళు చెదిరే బ్లాస్టింగ్ అవుట్ ఫిట్ లో ఆమె ఎద సోయగాలు ఆరబోస్తూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  

57

ఎప్పటిలాగే ఇషా గుప్తా ఈసారి కూడా బోల్డ్ గా మెరిసింది. రాతి గోడల మధ్య విరహపు సెగలు రేపుతూ కుర్రాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వయ్యారాలు ఒలికిస్తూ ఇషా గుప్తా ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి. 

67

ఇషా గుప్తా ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఆమెకి కొత్త కాదు. ఇషా గుప్తా శృతి మించే స్థాయిలో గ్లామర్ ఒలకబోస్తోంది అని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు ఆమె పరువాల విందుని ఎంజాయ్ చేస్తున్నారు. 

77

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

click me!

Recommended Stories