Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. హాట్ గా కనిపించినా, సాంప్రదాయ లుక్ లో మెరిసినా ఈషా అందానికి ముగ్దులు కావలసిందే.