ఇక ఈషారెబ్బా పోస్ట్ పై రియాక్ట్ అవుతున్నారు. ఇందులో ఈషా చెబుతూ, `మీరు నాకు తుమ్మెదలు ఇవ్వండి` అంటూ పేర్కొంది. దీంతో రెచ్చిపోతున్నారు నెట్టింటి జనం. తుమ్మెదలేంటి, నా హృదయం, కిడ్నీలు, లివర్ కూడా తీసుకో అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇందులో ఆమె లుక్ స్టన్నింగ్‌గా ఉందని, హాట్‌నెస్ కా బాప్ అంటున్నారు. ఇంతటి హాట్ నెస్‌ని చూశాక ఈ రాత్రికి నిద్ర కరువే అంటున్నారు. ఫైరింగ్ బ్యూటీ అని, కిల్లర్ లేడీ అని, ఈ అమ్మడి హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.