ఎల్లో టైట్‌ ఫిట్‌లో పరువాల విందు, థైస్‌ ట్రీట్‌ ఇచ్చిన ఈషారెబ్బా.. చేతులు పైకెత్తి రెచ్చగొడుతున్న తెలుగు అందం

Published : Jan 31, 2023, 03:32 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా చాలా గ్యాప్‌తో నెటిజన్లకి అలరిస్తుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఒకప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు జోరు తగ్గించింది. చాలా రోజుల తర్వాత నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.

PREV
16
ఎల్లో టైట్‌ ఫిట్‌లో పరువాల విందు, థైస్‌ ట్రీట్‌ ఇచ్చిన ఈషారెబ్బా.. చేతులు పైకెత్తి రెచ్చగొడుతున్న తెలుగు అందం

ఈషారెబ్బా(EEsha Rebba) తాజాగా ఎల్లో అందాలను అద్దుకుంది. ఎల్లో డ్రెస్‌లో అందాల విందు చేస్తుంది. పసుపు పచ్చ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. బాడీకి హత్తుకున్నట్టుగా ఉన్న ఈ డ్రెస్‌లో తన అందాలన్ని ఆరబోసిందీ తెలుగు అందం ఈషా రెబ్బా. నయా గ్లామర్‌ ట్రీట్‌తో అందరిని ఎంగేజ్‌ చేస్తుంది. 

26

పొట్టిదైన డ్రెస్‌లో తన థైస్‌ అందాలను చూపిస్తుంది. అంతేకాదు చేతులు పైకెత్తి పరువాల విందుని వడ్డించింది. నన్నుచూడు నా అందం చూడు అనేట్టుగా ఆమె పోజులివ్వడం విశేషం. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 

36

ఈ సందర్బంగా తన ఫాలోవర్స్ ని, నెటిజన్లని పలకరించింది ఈషా. లవ్‌ ఎమోజీని పంచుకుంటూ `హాయ్‌ కొంత సమయం అయ్యింది. మీరంతా ఎలా ఉన్నార`ని పోస్ట్ పెట్టింది. అదిరిపోయే ఫోటోలకు, ఈ పోస్ట్ జోడించి అభిమానులతో పంచుకోగా, కుర్రాళ్ల పండగ చేసుకుంటున్నారు. 
 

46

ఈషారెబ్బా ఒకప్పుడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమె ప్రతి రోజు సోషల్‌ మీడియా ఫ్యాన్స్ కి ఏదో సర్‌ప్రైజ్‌ ఇచ్చేంది. రీల్స్, ఇన్‌స్టా స్టోరీస్, ఫోటోలతో అలరిస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు జోరు తగ్గించింది. కెరీర్‌ పరంగా బిజీ అవుతుందా? లేక వ్యక్తిగత కారణాలా? ఏంటనేది తెలియదు గానీ ఆమె అంతగా చురుకుగా ఉండటం లేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారని చెప్పొచ్చు. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మంత్ ఎండ్ ట్రీట్‌ ఇచ్చింది. పరువాల విందుతో రెచ్చగొడుతుందీ హాట్‌ బ్యూటీ. 
 

56

ఈషా రెబ్బా కెరీర్ పరంగా జోరు తగ్గింది. ఆమెకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. దీంతో గతుకుల రోడ్డుపై ప్రయాణంలా సాగుతుంది ఆమె కెరీర్‌. ఒకటి అర సినిమాలతో కెరీర్‌ నెట్టుకొస్తుంది. తెలుగు హీరోయిన్‌ కావడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆమె పలు మార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జరుగుతుందనిపిస్తుంది. 
 

66

ఇదిలా ఉంటే సౌత్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది ఈషారెబ్బా. ఆ మధ్య తమిళం, మలయాళంలో `ఒట్టు` అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. సినిమాలే కాదు, ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌ చేసేందుకు సిద్ధంగానే ఉందీ అందాల సోయగం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories