పైన బ్లౌజ్‌, కింద టైట్‌ ప్యాంట్‌.. వెరైటీ లుక్‌లో కైపెక్కిస్తున్న ఈషా.. చున్నీ కప్పుకోవడం మర్చిపోయ్యిందా?

Published : Dec 15, 2021, 07:46 PM ISTUpdated : Dec 15, 2021, 07:49 PM IST

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. అటు నటన, ఇటు గ్లామర్‌ పరంగా తగ్గేదెలే అని నిరూపిస్తుందీ హాట్‌ అందాల సోయగం.   

PREV
17
పైన బ్లౌజ్‌, కింద టైట్‌ ప్యాంట్‌.. వెరైటీ లుక్‌లో కైపెక్కిస్తున్న ఈషా.. చున్నీ కప్పుకోవడం మర్చిపోయ్యిందా?

ఈషా రెబ్బా(Eesha Rebba) లేటెస్ట్ గా ఓ వెరైటీ హాట్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది. పైన డిజైనింగ్‌ బ్లౌజ్‌ ధరించి, కింద మాత్ర టైటిల్‌ లెగ్గిన్‌ ధరించింది. చున్నీ కప్పుకోకుండా కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. దీంతో లేటెస్ట్ ఈషా రెబ్బా ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. ఈషా రెబ్బా ఇలా వెరైటీ లుక్‌లో కనువిందు చేయడం అభిమానులను, ఆమె ఫాలోవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

27

ఈషా రెబ్బా అందాల షోకి తెరలేపింది. రెగ్యూలర్‌గా ట్రెండీ వేర్‌లో అందాలు ఆరబోస్తుంటుంది.  థైస్‌ షో చేస్తూ మంటలు పుట్టిస్తుంది. అలాంటి ఈ అందాల సోయగం ట్రెండ్‌ మార్చింది. రెగ్యూలర్‌ షోతో బోర్‌ కొట్టిందా ఏమో సరికొత్త ఫ్యాషన్‌కి నాంది పలికింది. పైన బ్లౌజ్‌,కింత టైట్‌ లెగ్గిన్‌ ధరించడంతో సరికొత్త ఫ్యాషన్‌ని పరిచయం చేస్తుంది. దీంతో ఈ బ్యూటీని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 
 

37

చున్నీ మర్చిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ ఫ్యాషన్‌కి ఓ దెండం అంటూ ఎమోజీలు పంచుకుంటున్నారు. చున్నీ లేకపోవడంతో హాట్‌ షో అదిరిపోయిందంటున్నారు. క్లీవేజ్‌ అందాలు అదిరిపోయాయంటూ, నడుము వొంపులు అదరహో అంటూ కామెంట్లు చేయడం విశేషం. 

47

మొత్తంగా ఈషా రెబ్బా వారానికి ఓసారి తన గ్లామర్‌ ఫోటోలతో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. నెటిజన్లు ఈ బ్యూటీ అందాలను చూస్తూ మైమరిచిపోతున్నారట. ఈ అందం నెవర్‌ బిఫోర్‌ అంటున్నారు. 
 

57

టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న ఈషా రెబ్బా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని షేర్‌ చేసుకుంటూ, అదే సమయంలో గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మరోవైపు తన అభిమానులను ఖుషీ చేస్తుంది. 
 

67

ఈషా రెబ్బా తెలుగులోనూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. యావరేజ్‌ నుంచి చిన్న చిత్రాలకే పరిమితమైన ఈషా రెబ్బాకి పెద్ద సినిమాలు పడటం లేదు. తెలుగు హీరోయిన్లకి టాలీవుడ్‌లో చిన్న చూపు ఉంటుందనే నానుడి ఈషా విషయంలో నిజమే అనిపిస్తుంది. ఈ అమ్మడు కూడా పలు సందర్భాల్లో ఆ విషయాన్ని వెల్లడించింది. తన ఆవేదన వ్యక్తం చేసింది. 

77

మరోవైపు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని దక్కించుకుంటూ రాణిస్తుంది. ఓటీటీ, వెబ్‌ సిరీస్‌లు చేస్తుంది. ఓటీటీ ఫిల్మ్స్ కూడా చేస్తూ తనని తాను బిజీగా ఉంచుకుంటోంది. మరోవైపు నటిగా మెప్పించే ప్రయత్నం చేస్తుందీ సోయగం. ఇటీవల `3రోజెస్‌`లో బోల్డ్ రోల్‌ చేసి మెప్పించింది. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ఓటీటీ చిత్రాలకు తాను బెస్ట్ ఆప్షన్‌ అని నిరూపించుకుంటుంది ఈషా. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో చిత్రం చేస్తుంది. తమిళంలో `అయిరామ్‌ జెన్మంగల్‌`తోపాటు మలయాళంలో ఎంట్రీ ఇస్తూ `ఒట్టు` సినిమా చేస్తుంది ఈషా రెబ్బా. 

also read: ముఖం దాస్తూ అసలైన అందాలను ఓపెన్‌గా చూపిస్తున్న `పోకిరి` బ్యూటీ.. బికినీ జాతర ఇప్పట్లో ఆగేలా లేదుగా!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories