ఎగిసిపడే పరువాలతో ఈషా రెబ్బా విజువల్‌ ట్రీట్‌.. హాట్‌ డోస్‌ పెంచుతూ పిచ్చెక్కిస్తున్న తెలుగు హీరోయిన్

Published : Sep 02, 2022, 05:04 PM IST

తెలుగు అందాల సోయగం ఈషా రెబ్బా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఘాటైన అందాలతో మంటలు పుటిస్తుంటుంది. కుర్రాళ్లే టార్గెట్‌ దుమారం రేపుతుంది.

PREV
17
ఎగిసిపడే పరువాలతో ఈషా రెబ్బా విజువల్‌ ట్రీట్‌.. హాట్‌ డోస్‌ పెంచుతూ పిచ్చెక్కిస్తున్న తెలుగు హీరోయిన్

ఈషా రెబ్బా(EEsha Rebba) అందాలు గుంటూరు మిర్చీ కంటే ఘాటనే విషయం ఆమె అభిమానులకు బాగా తెలుసు. అందుకే ఈ అందాల కోసం నిద్ర లేని రాత్రులైనా గడిపేందుకు సిద్ధంగానే ఉంటారు. ఆమె అందాల వేడి ఆ స్థాయిలో మంత్రముగ్దుల్ని చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

27

లేటెస్ట్ గా ఈ అందాల సోయగం గ్రీన్‌ డ్రెస్‌లో రెచ్చిపోయింది. పొట్టి స్కర్ట్ లో థైస్‌ అందాలు చూపిస్తూ బిగువైన టాప్‌లో ఎగిసిపడే పరువాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ నిచ్చింది.  హాట్‌ డోస్‌ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది. మత్తెక్కించే చూపులతో కసిగా కవ్విస్తుంది ఈషా రెబ్బా. 
 

37

అందాల డోస్‌పెంచుతూ, పరువాల విందు చేస్తూ, విరహంతో సెక్సీ పోజులిస్తూ ఈషా రెబ్బా చేసిన హాట్‌ షో ఇంటర్నెట్‌ని ఊపేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

47

తెలుగు అందాల భామ ఈషా రెబ్బా టాలీవుడ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు చిన్న సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది. `అంతకు ముందు ఆ తర్వాత`, `అమీతుమీ` చిత్రాలు మంచి పేరుని, విజయాలను తెచ్చిపెట్టాయి. కానీ పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలను తీసుకురాలేకపోయాయి. 

57

ఎన్టీఆర్‌తో `అరవింద సమేత` లో సెకండ్‌ హీరోయిన్‌గా మెరిసింది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌`లోనూ చిన్న పాత్రలో మెరిసింది. కానీ హీరోయిన్‌గా స్టార్‌ హీరోతో నటించే చాన్స్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. కారణం తాను తెలుగు హీరోయిన్‌ కావడమే అని అంటుంటారు ఈషా రెబ్బా. తెలుగు హీరోయిన్లకి ఇక్కడ అవకాశాలు రావని చాలా సార్లు చెప్పింది. 

67

దిగుమతి చేసుకున్న హీరోయిన్లతో ఉండే కంఫర్ట్ మన దర్శక, హీరోలు, నిర్మాతలు తెలుగు హీరోయిన్ల విషయంలో ఉండదని ఫీలింగ్‌ టాలీవుడ్‌లో వినిపిస్తుంటుంది. అదే మన తెలుగు అందాలకు అవకాశాలు దూరం చేస్తున్నాయనేది టాక్‌. అయితే ఇతర భాషల్లో మన హీరోయిన్లు సత్తా చాటుతుండటం విశేషం. 

77

ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో, మలయాళంలో అవకాశాలు దక్కించుకుంటుంది. మలయాళంలో `ఒట్టు` అనే చిత్రంలో నటించింది. తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఇంకా ఆమె చేతిలో ప్రాజెక్ట్ లున్నట్టు సమాచారం. దీంతోపాటు ఓ వెబ్‌ సిరీస్‌కి కమిట్‌ అయ్యింది. రానాతో `మాయా బజార్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించబోతున్నట్టు సమాచారం. అది గురువారమే ప్రారంభమైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories