ఎంసీఏ చిత్రం తర్వాత నాని చేసిన గ్యాంగ్ లీడర్, జెర్సీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కమర్షియల్ గా ఆడలేదు. ముఖ్యంగా జెర్సీ నాని కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అద్భుతమైన ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన జెర్సీ చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. సినిమా భారీ విజయం సాధిస్తుంది అనుకుంటే బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.