సౌత్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తరువాత నార్త్‌లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ఖుషీ ముఖర్జీ. ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఖుషీ తరువాత కన్నడ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సీరియల్స్‌లో, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ ఫోటలతో రచ్చ చేస్తోంది.