దివి తరచుగా తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత. తాజాగా దివి హాట్ స్ట్రక్చర్ తో కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ఫోజులు ఇచ్చింది. పింక్ టాప్, టోన్ జీన్స్ కి మధ్య నడుము వద్ద గ్యాప్ ఇచ్చి దివి చేస్తున్న ఎక్స్పోజింగ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. బెల్లీ అందాలతో నెటిజనుల ప్రాణాలు ఇస్తూ సూపర్ స్టైలిష్ గా దివి ఫోజులు ఇచ్చింది.