అయితే తాము విడిపోయినట్లు దిశా పటాని కానీ, టైగర్ ష్రాఫ్ కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. దిశా పటాని నాజూకు శరీరంతో బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా నిలిచింది. తన కొత్త ప్రియుడితో డిన్నర్ డేట్ కి వెళుతూ టైట్ జీన్స్, మెరూన్ కలర్ టాప్ లో మెరిసింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దిశా పటాని..ఏక్ విలన్ 2, సూర్య 42, ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది.