సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే యోధ, కేటిన్ అనే మరో రెండు హిందీ చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. సల్మాన్ కి జంటగా ఆమె నటించిన రాధే పరాజయం పొందింది.