ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. దిశా స్పాంటెనిటీకి ఫిదా అవుతున్నారు. ఈ సెషల్ లో రకరకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది దిశ. తనకు ఇష్టమై బీటీఎస్ సాంగ్, గ్లామర్ సీక్రెట్ వంటి తదితర ప్రశ్నలకు సమాదానాలిచ్చింది.