మల్టిఫ్లెక్స్ లలో విపరీతంగా పెరిగిన ఫుడ్ ఐటమ్స్ ధరల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదని తేజ విమర్శించారు. దారుణంగా ధరలు పెంచడం కరెక్ట్ కాదని తేజ అన్నారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు పెంచితే ఇండస్టీకే నష్టం అని తేజ అన్నారు.