దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ గా చిత్రం తెరకెక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, హీరోయిన్లు త్రిష, శోభితా ధూళిపాళలో పాటు బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) కూడా హీరోయిన్ గా నటించడంతో చిత్రం హైప్ క్రియేట్ చేసింది.