అమెరికన్ బ్యూటీతో డైరెక్టర్ వర్మ రొమాన్స్... వేయకూడని చోట్ల చేతులు వేస్తూ

Published : Jul 06, 2023, 03:34 PM ISTUpdated : Jul 06, 2023, 03:51 PM IST

దర్శకుడు వర్మ ఏం చేసినా ప్రత్యేకమే. నాటా వేడుకల కోసం అమెరికా వెళ్లిన వర్మ యూఎస్ భామతో రొమాన్స్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
17
అమెరికన్ బ్యూటీతో డైరెక్టర్ వర్మ రొమాన్స్... వేయకూడని చోట్ల చేతులు వేస్తూ
Ram Gopal Varma


నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) వేడుకలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆహ్వానం దక్కింది. ఆయన అమెరికా వెళ్లారు. వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి అభిమానులను కలిశారు. వారితో ముచ్చటించారు. కాగా ఒక అమెరికన్ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 

27
Ram Gopal Varma


బికినీ ధరించి సదరు అమెరికన్ గర్ల్ శరీరాన్ని తడుముతూ... ఈమె అమ్మాయా లేక బొమ్మా అని టెస్ట్ చేస్తున్నాను. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన అమ్మాయని తర్వాత అర్థమైంది, అంటూ కామెంట్ పెట్టాడు. అలాగే అమెరికా కూడా నన్ను ప్రేమిస్తుంది, అంటూ మరొక ఫొటోలో కామెంట్ చేశాడు. 

 

37
Ram Gopal Varma

తన ట్రిప్ ఎంతో గొప్పగా మలచిన నాటాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్మ తన అమెరికన్ ట్రిప్ ఫోటోలు షేర్ చేశారు. ఇక వర్మ అమెరికన్ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్లున్న ఫోటోలు చూసి నెటిజెన్స్ వివిధ కామెంట్స్ చేస్తున్నారు.
 

47
Ram Gopal Varma

ఈ అమెరికన్ ట్రిప్ లో వర్మ తన డ్రీమ్ ప్లేసెస్ విజిట్ చేశారు. డల్లాస్ లో గల బేబీ డాల్స్ క్లబ్ లో ఎంజాయ్ చేయాలనేది వర్మ కోరికట. వర్మ ఆ కోరిక తీర్చుకున్నాడు. ఎప్పటి నుండో నేను వెళ్లాలనుకుంటున్న బేబీ డాల్స్ క్లబ్ కి వెళ్లానంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోని ప్రతి మగాడు బేబీ డాల్స్ జెంటిల్ మెన్స్ క్లబ్ ని సందర్సించాలి. అలా వెళ్లని మగాళ్లు మగాళ్లే కాదు, అని ట్వీట్ చేశాడు.

57
Ram gopal varma Apasara Rani

కారణం తెలియదు కానీ ఈ ట్వీట్ ని వర్మ డిలేట్ చేశారు. డేరింగ్ వర్మ ఆ ట్వీట్ డిలీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. మరో వైపు వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఇది వై ఎస్ జగన్ బయోపిక్. ఆయన్ని రెండుసార్లు కలిగిసిన వర్మ వ్యూహం మూవీ చేస్తున్నారు. 

 

67
Ram Gopal Varma

ఇప్పటికే విడుదలైన టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. వ్యూహం మూవీలో చాలా మందిని వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను చూపించారు. వ్యూహం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 
 

77

ఇటీవల వర్మ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆర్జీవీ డెన్ అని దానికి పేరు పెట్టాడు. ఆర్జీవీ డెన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. తనను డైరెక్టర్ గా పరిచయం చేసిన నాగార్జున ఫోటోతో పాటు తనకు ఇష్టమైన యాక్టర్స్ అమితాబ్, శ్రీదేవి ఫోటోలను,తన చిత్రాల వర్కింగ్ స్టిల్స్ తో ఆఫీస్ నింపేశాడు.

click me!

Recommended Stories