ఇండియన్ స్క్రీన్ మీద తిరుగులేని లెజెండరీ దర్శకుడు మణిరత్నం. తన సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ఓ గ్రీటింగ్ కార్డ్‌లా ప్లాన్ చేసే మణిరత్నం తన ఇంటిని కూడా అలాగే రూపొందించుకున్నాడు. తెలుగు హీరోయిన్ హీరోయిన్ సుహాసినీని పెళ్లాడిన ఈ సెల్యూలాయిడ్ మాస్టర్, తన ఇంటిని కూడా కళ్లు చెదిరే ఇంటీరియర్‌తో డిజైన్ చేయించుకున్నాడు.