మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం సంక్రాంతికి ముస్తాబవుతోంది. డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీం సంక్రాంతి టార్గెట్ గా పెట్టుకుని సీజీ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు. అయితే చిరంజీవి చిత్రంతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ కూడా సంక్రాంతికే వస్తోంది.