దిల్ రాజు బర్త్ డే పార్టీలో ఆయన కూతురిని చూస్తే ఎవరికైనా జాలేయడం ఖాయం

First Published Dec 18, 2020, 8:11 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన 50 వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. గత రాత్రి జరిగిన దిల్ రాజు బర్త్ డే పార్టీలో టాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరై సందడి చేశారు. గ్లామర్ లో, అప్పీరెన్స్ లో కూతురు, అల్లుడిని మించిపోయారు దిల్ రాజు మరియు ఆయన భార్య తేజస్విని. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన 50 వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. గత రాత్రి జరిగిన దిల్ రాజు బర్త్ డే పార్టీలోటాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరై సందడి చేశారు.గ్లామర్ లో, అప్పీరెన్స్ లో కూతురు, అల్లుడిని మించిపోయారుదిల్ రాజు మరియు ఆయన భార్య తేజస్విని.
undefined
మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, చరణ్, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరయ్యారు.
undefined
మహేష్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ కూడా దిల్ రాజు పార్టీకి హాజరు కావడం విశేషత సంతరించుకుంది. అలాగే విజయ్ దేవరకొండ, రామ్, నాగ చైతన్య, వరుణ్ తదితరులు బర్త్ డే వేడుకకు హాజరై దిల్ రాజుకు విషెష్ తెలియజేశారు.
undefined
ఇక సమంత భర్తతో పాటు హాజరు కాగా, పూజ హెగ్డే, అనుపమ పరమేశ్వరన్వంటి స్టార్స్ ఈ పార్టీలో తళుక్కున మెరిశారు. టాప్ స్టార్స్ తో దిల్ రాజు పుట్టిన రోజు వేడుక గ్రాండ్ గా మారింది.
undefined
దిల్ రాజు ఆహ్వానం మన్నించి అందరు రాగా... ఆయన రేంజ్ వేరు అనినిరూపించుకున్నారు. దిల్ రాజు పిలిస్తే ఇంత మంది స్టార్స్ వచ్చేస్తారా అనిపించింది.
undefined
గ్లామర్ లో, అప్పీరెన్స్ లో కూతురు, అల్లుడిని మించిపోయారుదిల్ రాజు మరియు ఆయన భార్య తేజస్విని. బ్లాక్ డ్రెస్ పై వైట్ లైనింగ్ కలిగిన మ్యాచింగ్ డ్రెస్ ధరించిన ఈ జంట... సినీతారలకు ఏమాత్రం తీసిపోరు అన్నట్లు ఉన్నారు.
undefined
దిల్ రాజు, తేజస్విని పార్టీలో జంటగా వెలిగిపోగా... వాళ్ళ ముందు చిన్నవారైన హన్షిత రెడ్డి, అర్చిత్ రెడ్డి డామినేట్ అయ్యారని అనిపించింది. యాభైయేళ్ల దిల్ రాజు స్లిమ్ గా 25 ఇయర్స్ యంగ్ ఫెలోలా అనిపించారు.
undefined
పార్టీలో దిల్ రాజు జంటతో పాటు ఆయన కూతురు చూసిన ప్రతివారికి ఈ ఆలోచన ఖచ్చితంగా వచ్చే ఉంటుంది.
undefined
ఇక డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు, దిల్ మూవీతో నిర్మాతగా మారారు. హిట్ చిత్రాల నిర్మాతగా పరిశ్రమలో టాప్ పొజిషన్ కి వెళ్ళాడు.
undefined
దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణం తరువాత, ఇటీవలే తేజస్విని అనే యువతిని వివాహం చేసుకున్నారు.
undefined
click me!