తనను ఆ మీటింగ్‌కు ఎవరూ ఆహ్వానించలేదని, ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వ పెద్దలతో కలిసి భూములు పంచుకుంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారి ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. ఒక రకంగా ఈ విషయంలో ఇండస్ట్రీ రెండుగా చీలిందన్న వాదనలు కూడా వినిపించాయి. బాలయ్యను పిలవకపోవటం తప్పని ఓ వర్గం వాదిస్తుంటే, మరో వర్గం ఎవరికి వారు వచ్చారే తప్ప స్పెషల్‌గా ఆహ్వానించలేదని వాదించారు.