అప్పట్లో సమంత తల్లిదండ్రులకు చైతు, సామ్‌ల పెళ్లి ఇష్టం లేదన్న రూమర్స్ కూడా వినిపించాయి. అందుకే వీరి పెళ్లిలో సమంత తరపువారు పెద్ద కనిపించలేదన్న ప్రచారం జరిగింది. కానీ కొద్ది రోజుల తరువాత సమంత తల్లిదండ్రులు కొత్త జంటతో కలిసి దిగిన ఫోటో బయటకు రావటంతో ఆ రూమర్స్‌కు బ్రేక్ పడింది.