ఫారెన్‌ వీధుల్లో సరికొత్తగా చక్కర్లు కొడుతున్న దీపికా పిల్లి.. మాజీ `ఢీ` భామ ఎంత స్టయిలీష్‌గా ఉందో..

Published : Mar 15, 2024, 11:15 PM IST

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి చాలా రోజుల తర్వాత మళ్లీ క్రేజీగా మెరిసింది. ఆమె ఫారెన్‌లో తిరుగుతూ కనిపించింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
ఫారెన్‌ వీధుల్లో సరికొత్తగా చక్కర్లు కొడుతున్న దీపికా పిల్లి.. మాజీ `ఢీ` భామ ఎంత స్టయిలీష్‌గా ఉందో..

`ఢీ` షోతో పాపులర్‌ అయ్యింది దీపికాపిల్లి. యాంకర్‌గా మెప్పించింది. తనదైన క్యూట్‌నెస్‌తో అలరిస్తుంది. నెటిజన్లకి ఆమె విజువల్ ట్రీట్‌ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా పలకరించింది. తన కొత్త అందాలను ఆవిష్కరిస్తూ మైమరపించింది. 
 

26

గతేడాది ప్రారంభంలోనే వరుసగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెస్మరైజ్‌ చేసింది దీపికా పిల్లి. ఇప్పుడు కొంత గ్యాప్‌తో మళ్లీ సందడి చేస్తుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. 
 

36

ఇందులో ఫారెన్‌ వీధుల్లో ఎంజాయ్‌ చేస్తుంది దీపికా. జీన్స్, టీషర్ట్ లో కనిపించింది. తన నాభి అందాలను, నడుము వొంపులను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. అదే సమయంలో సూపర్‌స్టయిలీష్‌ లుక్‌లో కనిపించింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 
 

46

దీపికా పిల్లి టిక్‌ టాక్‌ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకి ఆ యాప్‌ లైఫ్‌ ఇచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకి `ఢీ` డాన్స్ షోలో పాల్గొనేలా చేసింది. ఇందులో రష్మి గౌతమ్‌తో కలిసి సందడి చేసింది. హైపర్‌ ఆదితో కలిసి పులిహోర కలిపి ఆకట్టుకుంది. 
 

56

కానీ ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. ఒక్క సీజన్‌కే పరిమితం చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు యాంకర్‌గా కామెడీస్టార్స్, కామెడీ ఎక్స్ ఛేంజ్‌ షోలోనూ  చేసింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి టీవీ షోస్ లేవు. దీంతో ఈ అమ్మడిలో ఉత్సాహం తగ్గింది. సోషల్‌ మీడియాలోనూ జోరు తగ్గింది. అడపాదడపా కనిపిస్తుందీ దీపికా పిల్లి. 
 

66

ఇప్పుడు మరోసారి మెరిసింది. విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది. తన అందాలను ఆవిష్కరిస్తూ ఈ పని చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories