పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కి విందు భోజనం అందిస్తుంది. మిలియన్స్ లో ఉన్న ఆమె ఫాలోయర్స్, క్రేజీ కామెంట్స్, లైక్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.