ఇటీవల వచ్చిన బాలయ్య ‘అఖండ’లో పూర్ణ ఓ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మూవీలో ఈ బ్యూటీ నటనకూ మంచి మార్కులు పడ్డాయి. వెండితెరపై కనువిందు చేస్తూ మళ్లీ సినిమాలపై జోరు పెంచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘దసరా, బ్యాక్ డోర్’, వృత్తం అనే మలయాళం చిత్రాల్లో నటిస్తోంది.