కానీ నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. ఇది నీ గురువుగా కాదు కేవలం రిషి తల్లిదండ్రులుగా మాత్రమే అడుగుతున్నాము. దయచేసి రిషి ని మామూలు మనిషిని చెయ్యు, మరిచిపోయిన ప్రేమని మళ్లీ పునరుద్ధరించేలాగా చేయు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జగతి. సీన్ కట్ చేస్తే శైలేంద్ర రౌడీ ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకుంటాడు రిషి కానీ ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది.వెంటనే పోలీసులకి ఫోన్ చేసి కాలేజీలో లంచ్ అవర్ లో కలుద్దాం అని చెప్తాడు రిషి.