ఇడ్లీ కడై సినిమాకి కథ, దర్శకత్వం, నటన, నిర్మాణం అన్నీ ధనుష్ చేస్తున్నారు. ఆకాష్ భాస్కర్ కూడా ఈ సినిమాని ధనుష్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వంలో నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడి కోపం సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇప్పుడు ధనుష్ నటిస్తున్న సినిమా కుబేర. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.