Dethadi Harika : ఫొటో షూట్ తో ‘దేత్తడి హారిక’ రచ్చరచ్చే.. తన గ్లామర్ చూస్తే దేత్తడే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 01:14 PM IST

అలేఖ్య హారిక.. ఈ పేరుకుంటే ‘దేత్తడి హారిక’ అంటేనే అందిరికి గుర్తుకొస్తుంది ఈ య్యూటూబ్ బ్యూటీ. తన అందానికి మెరుగులు దిద్దుతూ తాజాగా ఫొటో షూట్ చేసింది. తన గ్లామర్ తో మైమరిపిస్తోంది.  

PREV
18
Dethadi Harika : ఫొటో షూట్ తో ‘దేత్తడి హారిక’ రచ్చరచ్చే..  తన గ్లామర్ చూస్తే దేత్తడే..

 చిన్న చిన్న కామెడీ షార్ట్ ఫిల్మ్ తీసి య్యూటూబ్ స్టార్ గా ఎదిగిన వారిలో ‘దేత్తడి హారిక’ ఒకరు. తెలంగాణ యాసలో, తడబడకుండా డైలాగ్స్ చెబుతూ య్యూటూబ్ యూసర్లనుు తనవైపు  ఆకర్షించింది. 

28

అతి తక్కువ కాలంలోనే తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తన డైలాగ్ డెలివరీకి యూత్ అండ్ సిటిజన్స్ ను కూడా కట్టిపడేసింది. 
 

38

తనదైన శైలిలో యూ ట్యూబ్ వీడియోస్ చేస్తూ  తనకంటూ ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ పిల్ల గ్లామర్ వరల్డ్ లో కూడా తనకు క్రేజ్ ని  పెంచుకుంటోంది.
 

48

తెలంగాణ భాషలో ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ కిక్కిస్తున్న ఈ వయ్యారి కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. ప్రతి వీడియోతో ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకుంటూనే పోయింది.  

58

అటూ అదిరిపోయే వీడియోస్ చేస్తూనే.. ఇన్ స్టా గ్రామ్ లోనూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటో షూట్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒక్కో స్టిల్ లో మతిపోగొడుతోంది. 

68

తాజాగా, పోస్ట్ చేసిన ఫొట్లో తన గ్లామర్ షో మాములుగా లేదు. వరుస స్టిల్స్ తో తన ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను ఖుషీ చేసింది. తన అందంతోనూ నెటిజన్లను తలతిప్పుకోకుండా చేసింది.
 

78

రెడ్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన దేత్తడి బ్యూటీ ఏంజెల్ ను తలపించేలా రెడీ అయ్యింది. మరోవైపు తన నాభి కూడా కనిపించేలా స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. 
 

88

తొలుత తన అభినయాన్ని గుర్తించిన పలువురు మూవీ మేకర్స్ అవకాశాలు ఇచ్చినా రిజెక్ట్ చేసింది. కానీ, బిగ్ బాగ్ లో కనిపించి తన అభిమానులను ఖుషీ చేసింది. మున్ముందు తన సినిమాల్లో కనిపించాలని పలువురు  ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories