40 ఏళ్ల వయసులో చెమటలు పట్టించే పరువాలు.. అందాలన్నీ చూపించేలా శ్రీయ చీరకట్టు

First Published Nov 29, 2022, 1:56 PM IST

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. 

అందుకే శ్రీయని సెక్సీ చూపుల సుందరి అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఆమె నటించిన చిత్రాల్లో వాలు చూపు ఉన్న సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి. 

తాజాగా శ్రీయ అరాచకం అనిపించే ఫోటో షూట్ లో ఘాటుగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యే ఫోజులు ఇచ్చింది. వైట్ డిజైనర్ శారీలో శ్రియా చిరునవ్వులు చిందిస్తూనే హాట్ నెస్ తో కట్టి పడేస్తోంది. 

నడుము, క్లీవేజ్ అందాలు చూపించేలా వయ్యారంగా బాడీని మెలికలు తిప్పుతూ, డ్యాన్స్ చేస్తూ మైమరపింపజేసింది. నాలుగు పదుల వయసులో శ్రీయ నాజూకు తనం, హాట్ స్ట్రక్చర్ చూస్తుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

పెళ్లి కానీ కుర్ర హీరోయిన్లు కూడా శ్రీయ తరహాలో అందాలు మైంటైన్ చేయడం కష్టం అని అంటున్నారు. శ్రీయ చిరునవ్వు, పెదవుల అందంతో మైండ్ బ్లాక్ చేస్తోంది. 

నాలుగు పదుల వయసులో శ్రీయ గ్లామర్ ఫీట్లు చూస్తుంటే ఆమెలో ఇంకా అందాల పదును తగ్గలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బ్రాని తలపించేలా ఉన్న స్లీవ్ లెస్ బౌజ్ లో తొంగి చూస్తున్న ఆమె ఎద సోయాగాలు కుర్రకారుని రెచ్చగొడుతున్నాయి. 

శ్రియా ఇప్పటికి మంచి అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా శ్రీయ హిందీలో అజయ్ దేవగన్ సరసన దృశ్యం 2లో నటించింది. ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 

శ్రీయ తరచుగా సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ వెకేషన్ కి వెళ్లినా.. తన భర్తతో ముద్దు ముచ్చట్లకి సంబంధించిన దృశ్యాలని శ్రీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. 

click me!