ఉల్లిపొరలాంటి కొంగు దాయలేని నడుమందాలతో దీప్తిసునైనా బ్లాస్టింగ్‌ పోజులు.. చీకట్లో చిలిపిగా కవ్వింపులు

Published : May 23, 2022, 10:06 PM IST

హాట్‌ బ్యూటీ దీప్తి సునైనా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది. తన హాట్‌ ఫోటోలతోపాటు తన డాన్స్ వీడియోలతో, రీల్స్ తో ఆకట్టుకుంటుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. 

PREV
18
ఉల్లిపొరలాంటి కొంగు దాయలేని నడుమందాలతో దీప్తిసునైనా బ్లాస్టింగ్‌ పోజులు.. చీకట్లో చిలిపిగా కవ్వింపులు

బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ షణ్ముఖ్‌ మాజీ ప్రియురాలు దీప్తిసునైనా(Deepthi Sunaina) లేటెస్ట్ మరోసారి గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. ఆమె అందాల విందుకి తెరలేపింది. బ్లూ హాఫ్‌ శారీలో పరువాలు విందు వడ్డించింది. ఉల్లిపొరలాంటి కొంగుతో, కొంగు దాయలేని నడుము అందాలతో, నాభీ సొగసులతో రెచ్చిపోయింది దీప్తి సునైనా, ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. తన హాట్‌ పిక్స్ తో రచ్చ లేపుతుంది. 

28

దీప్తిసునైనా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. దీప్తి హాట్‌ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. చీకట్లో లైట్ల వెలుతురులో చందమామలా వెలిగిపోతుంది. చీకట్లో చిలిపిగా కవ్విస్తూ మత్తెక్కిస్తుంది. చిలిపి నవ్వులతో గుండెల్ని గుచ్చేస్తుంది. 

38

ఈ సందర్భంగా దీప్తిసునైనా పెట్టిన పోస్ట్ సైతం వైరల్‌ అవుతుంది.ఇందులో ఆమె `చిరుగాలి వీచెనే` అంటూ పేర్కొంది దీప్తి. దీనికి నెటిజన్లు వెరైటీగా స్పందిస్తుంది. `చిరు నవ్వు వీచెనే `అంటూ ఆమె స్మైల్‌ ఇస్తున్న ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. మరోవైపు అందం ఓవర్‌ లోడ్‌ దీపమ్మా అని, బుజ్జమ్మ ఫైరింగ్‌ అంటున్నారు. ఏదేమైనా దీప్తిసునైనా ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు. 

48

యూట్యూబ్‌లో షర్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లు, ఒరిజినల్‌ సాంగ్స్, వీడియో సాంగ్‌లు, చిన్న చిన్న స్కిట్‌ వీడియోలతో పాపులర్‌ అయ్యింది దీప్తి సునైనా. తమని తాము సెలబ్రిటీగా మార్చుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుని సెలబ్రిటీ అయిపోయింది దీప్తిసునైనా. ఆ తర్వాత వరుసగా టీవీ షోస్‌ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. వరుసగా వీడియోస్‌ చేస్తూ బిజీగా ఉంటుంది. 

58

ఇదిలా ఉంటే తన కొలిగ్‌ షణ్ముఖ్‌తో ప్రేమలో పడింది దీప్తి. ఇద్దరు కలిసి వీడియోలు చేస్తున్న క్రమంలో వీరిద్దరుప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమకి బిగ్‌బాస్‌ 5 బ్రేకులు వేసింది. బిగ్‌బాస్‌ 5 షోలో షణ్ముఖ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో ఆయన సిరితో క్లోజ్‌ గా మూవ్‌ అయ్యారు. అయితే అప్పటి వరకు సపోర్టింగ్‌గానే ఉన్నా దీప్తి, షో పూర్తయ్యాక ఆయనకు బ్రేక్‌ చెప్పడం గమనార్హం. దీంతో మరింత వార్తల్లో నిలిచింది దీప్తి. 
 

68

షణ్ముఖ్‌కి బ్రేకప్‌ చెప్పాక కొన్ని రోజులు కాస్త మానసికంగా కృంగిపోయాన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్లీ తన రెగ్యూలర్‌ పనుల్లో బిజీ అవుతుంది. అలాగే వరుసగా ఫోటో షూట్లతో తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది. హాట్‌ అందాల విందుతో ఇంటర్నెట్‌ ఫ్యాన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. కొత్త ఫాలోవర్స్ ని పెంచుకుంటుందీ దీప్తిసునైనా. 
 

78

ఎలాంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేని దీప్తిసునైనా సొంతంగా ఎదగడం విశేషం. ఆమె ఎంతో మంది నెటితరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎన్నో ఆటుపోట్ల మధ్య, అవమానాల మధ్య వాటిని తట్టుకుని సోషల్‌ మీడియాని, టెక్నాలజీని క్యాష్‌ చేసుకుని తనే ఒక బ్రాండ్‌లా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది దీప్తి సునైనా. ఇంకా చెప్పాలంటే ఆమెలో హీరోయిన్‌ క్వాలిటీస్‌ పుష్కలంగా ఉన్నాయి. ఆ దిశగా అడుగులు పెడుతుందేమో చూడాలి. 

88

హాట్‌ బ్యూటీ దీప్తి సునైనా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది. తన హాట్‌ ఫోటోలతోపాటు తన డాన్స్ వీడియోలతో, రీల్స్ తో ఆకట్టుకుంటుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories