పట్టు చీరలో బుట్టబొమ్మలా దీప్తీ సునైనా ..కుర్రాళ్ళ గుండెలకు గాలం వేస్తున్న బ్యూటీ..

Published : Aug 26, 2023, 07:06 AM IST

చిన్నవయస్సులోనే సోషల్ మీడియాలో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది బుల్లితెర బ్యూటీ దీప్తి సునైనా. సందర్భానికి తగినట్టు  పోటో షూట్లతో  అదరగొడుతుంది. తాజాగా  ట్రెడిషనల్ లుక్ లో కుర్రాళ్ల గుండెలకు గాలం వేసింది బ్యూటీ. 

PREV
16
పట్టు చీరలో బుట్టబొమ్మలా దీప్తీ  సునైనా ..కుర్రాళ్ళ గుండెలకు గాలం వేస్తున్న  బ్యూటీ..

నెట్టింట మంటలు పుట్టిస్తోంది దీప్తీ సునైనా.. . తాజాగా ఆమె శేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. పండగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో  దీప్తీని చూసిన  ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చీరకట్టులో ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

26

డాన్స్ వీడియోలు,  టిక్ టాక్ రీల్స్.. ఇన్ స్టా స్టోరీస్ తో బాగా పాపులర్ అయ్యింది దీప్తి సునైనా.ఇక ఆ తరువాత షార్ట్  మూవీస్ ఆమెకు ఎంతో ఇమేజ్ ను తీసుకువచ్చాయి. ఇలా నెట్టింట దీప్తీ పేరు మారుమోగింది. ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. 

36

బిగ్ బాస్ వల్ల దీప్తీ క్రేజ్ అమాంతం పెరిగింది. నానీ హోస్ట్ గా చేసిన  బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో సందడి చేసింది బ్యూటీ. నానీ బ్రో అంటూ.. హీరోను బ్రో అంటూ ఆమె చేసిన సందడి.. మామూలు విషయం కాదు.. అంతే కాదు షోలో చాలా రోజులు ఉండటంతో పాటు.. మంచి రెమ్యూనరేషన్ కూడా పట్టుకెళ్లిపోయిందట  దీప్తి సునైనా.. ఇక హౌస్ లో  కౌశల్ మందాతో గొడవలు... తనిష్ తో ఫ్రెడ్ షిప్ ఇలా ఆ సీజన్ లో సునైనా స్పెషల్ అనిపించింది. 
 

46

బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్ ను బాగా ఉపయోగించుకుంది దీప్తి. ముఖ్యంగా ఇన్ స్టాను బాగా వాడేస్తోంది.  హీరోయిన్లను మించిపోయేలా ఫోటో షూట్లతో అలరిస్తూ.. ఫాలోయింగ్ పెంచుకుంటూ..సోషల్ మీడియా నుంచి  గట్టిగా సంపాదించేస్తోంది.  అటు షార్ట్ మూవీస్.. కవర్ సాంగ్స్ తో సెలబ్రిటీలా మారింది.

56

ఇక షణ్ముఖ్ జస్వంత్ తో  దీప్తీ నడిపించిన  లవ్ స్టోరీ మరో ఎత్తు..  చాలా కాలం కలిసి వీడియోలు చేశారు.. డాన్స్ చేశారు.. ప్రేమలో మునిగి తేలారు ఇద్దరు. . అయితే అతను బిగ్ బాస్ షోకి వెళ్ళిన తరువాత  షణ్ఖుకు బ్రేకప్ చెప్పేసింది... బ్రేకప్ న్యూస్ తో వీరిద్దరు చాలా కాలం  హాట్ న్యూస్ అయ్యారు.. ఈ వార్తలు కూడా వీరిని సోషల్ మీడియాలో ఇంకా పాపులర్ అయ్యేలా చేశాయి.  

66

అయితే వీరిద్దరి బ్రేకప్ కు మరో యూట్యూబర్ సిరి కారణం అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. హౌస్ లో సిరీతో షణ్ణు క్లోజ్ గా ఉండటం.. మాటి మాటికీ సిరి వెళ్ళి షణ్ముఖ్ ను గట్టిగా కౌగిలించుకోవడం చూసేవారికి కూడా చిరాకు తెప్పించింది. ఈకారణంగానే దీప్తీ బ్రేకప్ చెప్పిందంటు వార్తలు హైలెట్ అయ్యాయి. 

Read more Photos on
click me!

Recommended Stories