యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా.. బిగ్ బాస్ కి వెళ్లాక పాపులర్ అయ్యింది. రియాలిటీ షోలో రచ్చ చేసిన ఈ బ్యూటీ బయట అటు యూట్యూబ్ వీడియోలతో, మరోవైపు లవ్ స్టోరీతో మరింతగా హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.
దీప్తి సునైనా.. క్రేజీ ఈ మధ్య కాస్త తగ్గింది. అంతకు ముందు మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం నడిపిస్తూ ఇద్దరు కలిసి బాగా రచ్చ చేశారు. కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆయనకు బ్రేకప్ చెప్పింది దీప్తి.
210
photo credit- deepthi sunaina instagram
బిగ్ బాస్‌లో ఆయన యాటిట్యూడ్, వ్యవహార శైలి చూసిన ఆమె తనకు సెట్ కాడని భావించింది. దీంతో షో పూర్తయిన కొన్ని రోజులకే గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆ బాధని అనుభవించింది దీప్తి. సోషల్ మీడియా ద్వారా దాన్ని వెళ్లడిస్తూ వస్తుంది.
310
photo credit- deepthi sunaina instagram
ప్రస్తుతం దాన్నుంచి పూర్తిగా కోలుకుంది దీప్తి సునైనా. కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు ఆమె కెరీర్ అనుకున్నట్టుగా సాగడం లేదనిపిస్తుంది. ఆ మధ్య యూట్యూబ్ వీడియోలు, వీడియో సాంగ్‌లతో నిత్యం మెరిసేది. కానీ ఇప్పుడు ఆ జోరు కనిపించడం లేదు.
410
photo credit- deepthi sunaina instagram
దీనికితోడు అడపాదడపా టీవీ షోస్‌లోనూ మెరిసేది కానీ, ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి. అయితే తనే తగ్గించుకుందా? లేక తగ్గిపోయాయో తెలియదు కానీ, మునుపటి జోష్ మాత్రం దీప్తి సునైనాలో కనిపించడం లేదు.
510
photo credit- deepthi sunaina instagram
సోషల్ మీడియాలో రెగ్యూలర్‌గా తన గ్లామర్ ఫోటోలను పంచుకునేది. ఇప్పుడు అది తగ్గింది. చాలా గ్యాప్‌తో ఫోటో షూట్లు చేస్తుంది. నెటిజన్లకి కావాల్సిన ట్రీట్ మాత్రం ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే డోస్ పెంచుతోంది.
610
photo credit- deepthi sunaina instagram
దీప్తిసునైనా.. ఇటీవల కొంత గ్లామర్ డోస్ పెంచుతున్నట్టే అనిపిస్తుంది. తన అందాలను చూపించేందుకు తాహతహలాడుతుంది. ఓ వైపు పద్ధతిగా కనిపిస్తూనే, చూపించాల్సిన చోట, చూపించాల్సినవి ఆరబోస్తూనే ఉంది.
710
photo credit- deepthi sunaina instagram
తాజాగా క్లీవేజ్ షోతో కేకపెట్టిస్తుంది. ఆమె కలర్‌ఫుల్ డ్రెఎస్‌లో హోయలు పోయింది. అయితే క్లీవేజ్ అందాలు కనిపించేలా కెమెరా ముందు పోజులివ్వడం విశేషం. ఇందులో కాస్త వంగి మరీ ఎద అందాలను చూపిస్తుండటం విశేషం.
810
photo credit- deepthi sunaina instagram
పండగ పూట అదిరిపోయేట్రీట్ ఇచ్చింది బిగ్ బాస్ బ్యూటీ. దీంతో ఈ భామ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అందాల విందులో తెగిస్తుందని, రాను రాను ఓవర్ డోస్ ఇస్తుందని అంటున్నారు. మరికొందరు టాలెంట్ చూపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
910
photo credit- deepthi sunaina instagram
మొత్తంగా దీప్తి సునైనా నయా ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ అందాల దెబ్బకి కుర్రాళ్లు గోల గోల చేస్తున్నారు. చిలిపి నవ్వులు, క్లీవేజ్ అందాలకు మత్తెక్కిపోతున్నారు. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1010
photo credit- deepthi sunaina instagram
దీప్తి సునైనా యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యింది. లవ్‌స్టోరీ రిలేటెడ్ వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు షణ్ముఖ్‌తో కలిసి చేసిన వీడియో బాగా ఆదరణ పొందాయి. అలా యూట్యూబ్ స్టార్ అయ్యారు.