పొట్టి నిక్కర్‌లో థండర్‌ థైస్‌ తో దీపికా పిల్లి రచ్చ.. బీచ్ లో ఇసుక పూసుకుని కవ్వింపులకు దిగిన హాట్‌ యాంకర్‌

Published : Feb 22, 2023, 11:00 PM ISTUpdated : Feb 22, 2023, 11:01 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంటుంది. లేలేత పరువాలతో అలరిస్తుంటుంది. ముద్దుముద్దు మాటలతో మెస్మరైజ్‌ చేస్తుంది. కానీ ఇప్పుడు బీచ్‌లో దుమ్ము దుమారం రేపింది.   

PREV
110
పొట్టి నిక్కర్‌లో థండర్‌  థైస్‌ తో దీపికా పిల్లి రచ్చ.. బీచ్ లో ఇసుక పూసుకుని కవ్వింపులకు దిగిన హాట్‌ యాంకర్‌

యాంకర్‌గా రాణిస్తున్న దీపికా పిల్లి బీచ్‌ ఫోటోలను పంచుకుంది. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది. అందాల దుమారానికి తెరలేపింది. పొట్టి నిక్కరు, పొట్టి బ్లౌజ్‌లో మెరిసింది. ఓ వైపు థైస్‌ అందాలను, మరోవైపు నడుము వొంపులను ఆవిష్కరించిందీ హాట్‌ బ్యూటీ. 
 

210

అంతేకాదు పూల పూల పొట్టి నిక్కరులో థైస్‌ అందాలను ఆవిష్కరించింది. చూడ్డానికి బక్కగా ఉన్నా,ఈ బ్యూటీ థండర్‌ థైస్‌ తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. బీచ్‌లో చిలిపి పోజులిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్‌ చేసిన ఫోటోలు దుమారం రేపుతున్నాయి. సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. 
 

310

అయితే ఇందులో స్కూటర్‌పై నిల్చొన్న ఫోటోలు, గొడుగు కింద బీచ్‌ ఇసుకలో కూర్చొని ఇచ్చిన కొంటె పోజులు, థైస్‌కి ఇసుక పూసుకుని కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. ఎండాకాలం ఇంకా స్టార్ట్ కాకుండానే చెమటలు పట్టిస్తుందీ హాట్‌ భామ. 

410

ఈ సందర్భంగా దీపికా పిల్లి ఓ పోస్ట్ పెట్టింది. `నన్ను ఉప్పు గాలి, ఇసుక పాదాలకు తిరిగి తీసుకెళ్లండి` అంటూ పేర్కొంది. చూడబోతుంటే ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫోటోలేనా, గతంలోని పిక్స్ ని ఇప్పుడు షేర్‌ చేసిందా అనేది క్లారిటీ మిస్‌ అయ్యింది. 

510

ఇక ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. చెవిలో పువ్వు, పొట్టి నక్కర్ సూపర్‌ హాట్‌ అంటున్నారు. అయ్యయ్యో తొడ మీద ఇసుక అంటింది తీసుకో అని, ఇలాంటి పోస్ట్ లు పెట్టి మమ్మల్ని చంపేస్తావా ఏంటీ?, థైస్‌ మాత్రం జున్ను ముక్కలా ఉన్నాయని అంటున్నారు. మరికొందరు రోజు రోజుకి మరింత బోల్డ్ గా మారిపోతున్నావని, ఇంట్రెస్ట్ పోతుందని అంటున్నారు. 
 

610

దీపికా పిల్లి `టిక్‌ టాక్‌` ల ద్వారా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అల్లరి పిల్లగా పేరుతెచ్చుకున్న ఈ భామకి `ఢీ`లో చేసే ఆఫర్‌ వరించింది. ఈటీవీలో వచ్చే `ఢీ` డ్యాన్సు షోలో క్వీన్స్ టీమ్‌ లీడర్‌గా వ్యవహరించింది. హైపర్‌ ఆదితో పులిహోర కలిపి ఆకట్టుకుంది. 
 

710

మరోవైపు ట్రెండీ వేర్‌లో అందాల విందు చేస్తూ మంత్రముగ్దుల్ని చేసింది. ఈ షో దీపికాకి మంచి పాపులారిటీని, క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. బాగా గుర్తింపు రావడంతో నెక్ట్స్‌ సీజన్‌కి తీసేశారు. ఆ తర్వాత `కామెడీ స్టార్స్` లో మెరిసింది. కొన్నాళ్లు ఖాళీగానే ఉన్న ఈ భామ ఇప్పుడు మరో షో చేస్తుంది. 
 

810

సుడిగాలి  సుధీర్‌తో కలిసి `కామెడీ ఎక్స్ ఛేంజ్‌` షోకి యాంక్‌గా చేస్తుంది. ఇది ఆహాలో వచ్చే కామెడీ షో. అనిల్‌ ఆవిపూడి దీనికి జడ్జ్. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది.

910

మరోవైపు ఆయనతోనే `వాంటెడ్‌ పండుగాడ్‌` అనే సినిమాలోనూ నటించిన విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు, మరోవైపు యాంకర్‌గా మెరుస్తూ అలరిస్తుందీ అందాల భామ. 

1010

 దీపికా పిల్లి క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంటుంది. లేలేత పరువాలతో అలరిస్తుంటుంది. ముద్దుముద్దు మాటలతో మెస్మరైజ్‌ చేస్తుంది. కానీ ఇప్పుడు బీచ్‌లో దుమ్ము దుమారం రేపింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories