షర్ట్ తీసేసి నడుము అందాలు చూపిస్తూ హీటు పెంచుతున్న దీపికా పిల్లి.. చిలిపిగా కాకరేపుతుందంటూ కామెంట్లు

Published : Aug 09, 2022, 10:50 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి క్యూట్‌ అందాలతో బుల్లితెరపై యంగ్‌ సెన్సేషన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడిప్పుడే ఆమె తనలోని హాట్‌ యాంగిల్‌ని పరిచయం చేస్తుంది. నెటిజన్లే టార్గెట్‌గా రెచ్చిపోయి షో చేస్తుండటం విశేషం. 

PREV
17
షర్ట్ తీసేసి నడుము అందాలు చూపిస్తూ హీటు పెంచుతున్న దీపికా పిల్లి.. చిలిపిగా కాకరేపుతుందంటూ కామెంట్లు

దీపికా పిల్లి(Deepika Pilli) ఇప్పుడు కామెడీ స్టార్స్ తో బిజీగా ఉంది. ఈ బ్యూటీ కోసం దీపికాపిల్లి అందాల ప్రదర్శన స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతుంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఆద్యంతం కట్టిపడేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ `ఢీ` అందాల సోయగం. 

27

షర్ట్ విప్పేసి మరీ రెచ్చిపోతుంది దీపికా పిల్లి. వైట్‌ షర్ట్ విప్పేస్తూ గ్రీన్‌ బ్రాలోని టాప్‌ అందాలను చూపిస్తూ కవ్విస్తుంది. ముఖ్యంగా నడుమందాలను ఓపెన్‌గా చూపిస్తూ దీపికా పిల్లి పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Deepika Pilli Photo Shoot.
 

37

ఇందులో ఆమె తన అందాలను చూపిస్తున్నట్టుగా, మరోవైపు కొంటెగా, చిలిపిగా ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. వర్షాకాలంలోని చలికి వణికిపోతున్న కుర్రాళ్ల బాడీలో అమాంతం టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. నన్ను నా అందం చూడు అనేట్టుగా ఆమె ఇచ్చిన పోజులు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

47

ఈ సందర్బంగా నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. దీపికా పిల్లిలో ఇంత విరహంఉందా అని, దీపికాపిల్లి చిలిపిగా కాకరేపుతుందని, షర్ట్ విప్పేసి ఓపెన్‌గా అందాలు చూపిస్తున్న హాట్‌ బ్యూటీ అని కామెంట్లు చేస్తున్నారు. క్యూట్‌ అందాల భామ ఫైరింగ్‌ అని, హాట్‌ నెస్‌తో రెచ్చిపోతుందని మరికొందరు కామెంట్లు చేస్తుండటం విశేషం. 
 

57

దీపికా పిల్లి `టిక్‌టాక్‌` లతో పాపులర్‌ అయిన విషయంతెలిసిందే. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంది. దీంతో యాంకర్‌గా అవకాశాలు దక్కించుకుంది. అందులో భాగంగా `ఢీ` షోలో పాల్గొనె స్పెషల్‌ ఆఫర్ ని దక్కించుకుంది. ఇందులో క్వీన్స్ టీమ్ లీడర్‌గా రష్మితో కలిసి సందడిచేసింది. హైపర్‌ ఆదితో పులిహోర కలిపింది. 

67

13వ సీన్‌ పూర్తి కావడంతో రష్మి,సుధీర్‌, పూర్ణలతోపాటు దీపికా పిల్లిని కూడా తీసేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు స్ట్రగుల్ పడ్డ దీపికాపిల్లి కొన్ని రోజులుగా `కామెడీ స్టార్స్` షోకి హోస్్ట గా చేస్తుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది.టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గరవుతుంది. 

77

ఇంకోవైపు ప్రతి వారం పొట్టి దుస్తుల్లో అందాలను చూపిస్తూ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా ఆమె పంచుకున్న నయా ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని ఆద్యంతం అలరిస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories