బీచ్‌ వద్ద గంతులేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న `ఢీ` బ్యూటీ.. వెకేషన్‌లో దీపికా పిల్లి హల్‌చల్‌

Published : Dec 09, 2023, 07:54 PM ISTUpdated : Dec 09, 2023, 10:42 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. తాజాగా ఈ భామ బీచ్‌ వద్ద ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ గంతులేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఆమె నయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
బీచ్‌ వద్ద గంతులేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న `ఢీ` బ్యూటీ.. వెకేషన్‌లో  దీపికా పిల్లి హల్‌చల్‌
photo credit - deepika pilli instagram

టిక్‌ టాక్‌తో పాపులర్‌ అయ్యింది. దీపికా పిల్లి. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఆమె టాలెంట్‌ని గుర్తించిన ఈటీవీ యాజమాన్యం.. `ఢీ` షోకి యాంకర్‌గా తీసుకుంది. వర్షిణి సౌందరాజన్‌ పక్కన పెట్టి మరీ ఈ బ్యూటీని ఎంకరేజ్‌ చేశారు. 
 

26
photo credit - deepika pilli instagram

దీపికా పిల్లి.. `ఢీ` షోతో పాపులర్‌ అయ్యింది. దాన్నుంచి తప్పుకుంది. `కామెడీ స్టార్స్` కి యాంకర్‌గా చేసింది. అట్నుంచి `కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌`కి యాంకర్‌గా చేసింది. ఇలా తనకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతుంది. 

36
photo credit - deepika pilli instagram

ప్రస్తుతం ఆమె చేతిలో ఏ షో లేదు. దీంతో రిలాక్స్ అవుతుంది. ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. బీచ్‌లో ఆమె షాట్‌ వేసుకుని గంతులేస్తుంది. నడుము అందాలు చూపిస్తూ మతిపోగొడుతుంది. క్యూట్‌ అందాలతో కైపెక్కిస్తుంది. 
 

46
photo credit - deepika pilli instagram

అసలే పొట్టి షర్ట్ ధరించిన దీపికా పిల్లి చేతులు పైకెత్తడంతో ఆమె నడుము అందాలు అదరహో అనిపించేలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి ఆకట్టుకుంటున్నాయి. 
 

56

దీపికా పిల్లి ఇప్పుడే కాదు `ఢీ` షోకి వచ్చినప్పట్నుంచి ఆమె ఇలా నయా అందాల విందు ఇస్తుంది. నెటిజన్ల మతిపోగొడుతుంది. ఇక బుల్లితెరతోపాటు ఆ మధ్య `వాంటెడ్‌ పండుగాడ్‌` సినిమాలో నటించింది. కానీ లక్ కలిసి రాలేదు. 

66

ఇప్పుడు వెకేషన్‌లో రిలాక్స్ అవుతూ రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావాలని నిర్ణయించుకుంది. బౌన్స్ బ్యాక్‌ అయ్యేందుకు కావాల్సిన ఎనర్జీని పొందుతుంది దీపికా పిల్లి. మరి ఈ అమ్మడికి ఆఫర్లు వస్తాయా? మేకర్స్ ఎంకరేజ్‌ చేస్తారా చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories